10.01 2023 Niên lịch Telugu

Telugu Panchangam 2023-2024 PDF Download, Free Telugu Panchangam 2023-2024, Telugu Panchangam 2023-2024 download, Printable Telugu Panchangam 2023-2024

Show

R E L A T E D
  • TTD Panchangam 2023-2024 . Shobhakruth Nama Samvatsara Telugu Panchangam from TTD
  • Telugu Gantala Panchangam 2023-2024 . Shobhakruth Nama Samvatsara Gantala Panchangam
  • Uttaradhi Mutt Telugu Panchangam 2023-2024 PDF Download

Telugu Panchangam 2023-2024 (Sree Shobhakruth nama Samvatsara Panchangam / Shobhana Samvatsaram) is the traditional Telugu calendar followed by Telugu people residing in Telangana and Andhra Pradesh. As per Telugu Panchangam, Ugadi or Yugadi marks the beginning of New Year. In 2023, Ugadi marks the beginning of Shobhakruth Nama Samvatsaram

This Panchangam gives daily details like tithi, varjam, durmuhurtam, and all other general details like Telugu festivals and many more

There are various Panchangams in Telugu such as

Madhuravari Plava Nama Samvatsara Panchangam 2023-2024, Sri Gayatri Gantala Panchangam 2023-2024, Chilakamarthi Vari Panchangam 2023-2024, Nemani Vari Gantala Panchangam 2023-2024, Ananda Siddhi Gantala Panchangam 2023-2024, Annapurna Vari Panchangam 2023-2024, Butte Veerabhadra Daivagna Panchangam 2023-2024, Eshwara Gantala Panchangam 2023-2024, Dr Pradeep Joishi Vanijya Darshini Panchangam 2023-2024, Gudimella Vari Panchangam 2023-2024, Katakam Venkatrao Panchangam 2023-2024, Eedpuganti Vari Panchangam 2023-2024, Lakkavajjula Vari Panchangam 2023-2024 (LS Siddhanti Panchangam 2023-2024), Gudi Vari Panchangam 2023-2024, Tangirala Vari Panchangam 2023-2024, Sagi Vari Panchangam 2023-2024, Mulugu Vari Panchangam 2023-2024, Bijumalla Vari Panchangam 2023-2024, Chintavari Panchangam 2023-2024, Siddipet Panchangam 2023-2024, Mukteshwara Siddhanti Panchangam 2023-2024, Srinivasa Gargeya Panchangam 2023-2024, Gargeyam Nandini Gargeya Panchangam 2023-2024, Veda Samskruti Panchangam 2023-2024, etc

Click here to download Shobhkruth Nama Samvatsara Uttaradi Math Telugu Panchangam 2023-2024

Click here to download Shobhakruth Nama Samvatsara Sringeri Sharada Peetham Telugu Panchangam 2023-2024

తెలుగు క్యాలెండర్ 2023 జనవరి శ్రీ శుభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం, శిశిర ఋతువు, పుష్య శుద్ధ దశమి ఆదివారము మొదలు మాఘ శుద్ధ దశమి మంగళవారము వరకు. 2023 జనవరి నెలలో పంచాంగం, తిథి, నక్షత్రం, పండుగలు, సెలవులు

01 జనవరి 2023 - ఆదివారం పంచాంగం

నూతన సంవత్సరం

శ్రీ శుభకృతు నామ సంవత్సరం

దక్షిణాయనం - హేమంత ఋతువు

పుష్య మాసం – శుక్లపక్షం

సూర్యోదయం - ఉ. 6. 50,

సూర్యాస్తమయం - సా. 5. 49

తిథి దశమి రా. 7. 15 వరకు

నక్షత్రం అశ్విని మ. 12. 50 వరకు

యోగం శివ ఉ. 7. 17 వరకు

గరజి రా. 7. 15 వరకు

వనిజ ఉ. 7. 43+ వరకు

వర్జ్యం రా. 11. 02 నుండి రా. 12. 45 వరకు

దుర్ముహూర్తం సా. 4. 20 నుండి సా. 5. 04 వరకు

రాహుకాలం సా. 4. 26 నుండి సా. 5. 49 వరకు

యమగండం మ. 12. 19 నుండి మ. 1. 41 వరకు

గుళికకాలం మ. 3. 04 నుండి సా. 4. 26 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 5. 14 నుండి ఉ. 6. 02 వరకు

అమృత ఘడియలు లేదు

అభిజిత్ ముహూర్తం ఉ. 11. 57 నుండి మ. 12. 41 వరకు

గమనిక. "+" అనగా మరుసటి రోజున

02 జనవరి 2023 - సోమవారం పంచాంగం

ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి

శ్రీ శుభకృతు నామ సంవత్సరం

దక్షిణాయనం - హేమంత ఋతువు పుష్య మాసం – శుక్లపక్షం

సూర్యోదయం - ఉ. 6. 50

సూర్యాస్తమయం సా. 5. 49

ఏకాదశి రా. 8. 26 వరకు

నక్షత్రం భరణి మ. 2. 25 వరకు

యోగం సాధ్య ఉ. 6. 444 వరకు

కరణం నిజ ఉ. 7. 44 వరకు

విష్టి రా. 8. 26 వరకు

వర్జ్యం తె. 3. 25 నుండి తె. 5. 09 వరకు

దుర్ముహూర్తం మ. 12. 41 నుండి మ. 1. 25 వరకు మ. 2. 53 నుండి మ. 3. 37 వరకు

రాహుకాలం ఉ. 8. 12 నుండి ఉ. 9. 35 వరకు

యమగండం ఉ. 10. 57 నుండి మ. 12. 19 వరకు

గుళికకాలం మ. 1. 42 నుండి మ. 3. 04 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 5. 14 నుండి ఉ. 6. 02 వరకు

అమృత ఘడియలు ఉ. 9. 16 నుండి ఉ. 10. 59 వరకు

అభిజిత్ ముహూర్తం ఉ. 11. 58 నుండి మ. 12. 41 వరకు

03 జనవరి 2023 - మంగళవారం పంచాంగం

శ్రీ శుభకృతు నామ సంవత్సరం

దక్షిణాయనం - హేమంత ఋతువు

పుష్య మాసం శుక్లపక్షం సూర్యోదయం - ఉ. 6. 50

సూర్యాస్తమయం సా. 5. 50

తిథి ద్వాదశి రా. 10. 04 వరకు

నక్షత్ర కృతిక సా. 4. 26 వరకు

యోగం శుభ ఉ. 6. 57+ వరకు

బవ ఉ. 9. 10 వరకు

భాలవ రా. 10. 04 వరకు

వర్జ్యం ఉ. 10. 01 నుండి ఉ. 11. 46 వరకు 

దుర్ముహూర్తం ఉ. 9. 02 నుండి ఉ. 9. 46 వరకు రా. 11. 02 నుండి రా. 11. 54 వరకు

రాహుకాలం మ. 3. 05 నుండి సా. 4. 27 వరకు

యమగండం ఉ. 9. 35 నుండి ఉ. 10. 58 వరకు

గుళికకాలం మ. 12. 20 నుండి మ. 1. 42 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 5. 14 నుండి ఉ. 6. 02 వరకు

అమృత ఘడియలు మ. 1. 49 నుండి మ. 3. 34 వరకు

అభిజిత్ ముహూర్తం ఉ. 11. 58 నుండి మ. 12. 42 వరకు

04 జనవరి 2023 - బుధవారం పంచాంగం

శ్రీ శుభకృతు నామ సంవత్సరం

దక్షిణాయనం - హేమంత ఋతువు

పుష్య మాసం శుక్లపక్షం

సూర్యోదయం - ఉ. 6. 50

సూర్యాస్తమయం - సా. 5. 50

తిథి త్రయోదశి రా. 12. 02+ వరకు

నక్షత్రం రోహిణి సా. 6. 48 వరకు

శుభ ఉ. 6. 57 వరకు

కరణం కౌలవ ఉ. 11. 00 వరకు

తైతుల రా. 12. 02+ వరకు

వర్జ్యం రా. 1. 01 నుండి రా. 2. 48 వరకు

దుర్ముహూర్తం ఉ. 11. 58 నుండి మ. 12. 42 వరకు

రాహుకాలం మ. 12. 20 నుండి మ. 1. 43 వరకు

యమగండం ఉ. 8. 13 నుండి ఉ. 9. 35 వరకు

గుళికకాలం ఉ. 10. 58 నుండి మ. 12. 20 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 5. 14 నుండి ఉ. 6. 02 వరకు

అమృత ఘడియలు మ. 3. 17 నుండి సా. 5. 03 వరకు

అభిజిత్ ముహూర్తం లేదు

05 జనవరి 2023 - గురువారం, పంచాంగం

శ్రీ శుభకృతు నామ సంవత్సరం

దక్షిణాయనం - హేమంత ఋతువు

పుష్య మాసం - శుక్లపక్షం

సూర్యోదయం - ఉ. 6. 51

సూర్యాస్తమయం సా. 5. 51

తిథి చతుర్దశి రా. 2. 14+ వరకు

నక్షత్ర మృగశిర రా. 9. 24 వరకు

యోగం శుక్ల ఉ. 7. 24 వరకు

కరణం గరజి మ. 1. 07 వరకు

వనిజ రా. 2. 14+ వరకు

వర్జ్యం ఉ. 6. 49 నుండి ఉ. 8. 36 వరకు

దుర్ముహూర్తం ఉ. 10. 31 నుండి ఉ. 11. 15 వరకు మ. 2. 55 నుండి మ. 3. 39 వరకు

రాహుకాలం మ. 1. 43 నుండి మ. 3. 06 వరకు

యమగండం ఉ. 6. 51 నుండి ఉ. 8. 13 వరకు

గుళికకాలం ఉ. 9. 36 నుండి ఉ. 10. 58 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 5. 15 నుండి ఉ. 6. 03 వరకు 

అమృత ఘడియలు ఉ. 11. 40 నుండి మ. 1. 27 వరకు

అభిజిత్ ముహూర్తం ఉ. 11. 59 నుండి మ. 12. 43 వరకు

06 జనవరి 2023 శుక్రవారం పంచాంగం

పౌర్ణమి

శ్రీ శుభకృతు నామ సంవత్సరం దక్షిణాయనం - హేమంత ఋతువు

పుష్య మాసం – శుక్లపక్షం

సూర్యోదయం – ఉ. 6. 51

సూర్యాస్తమయం - సా. 5. 52

పౌర్ణమి . 4. 37 వరకు

నక్షత్రం ఆరుద్ర రా. 12. 11+ వరకు

యోగం బ్రహ్మ ఉ. 8. 00 వరకు

కరణం విష్టి మ. 3. 25 వరకు

బవ తె. 4. 37+ వరకు

వర్జ్యం మ. 1. 41 నుండి మ. 3. 28 వరకు

దుర్ముహూర్తం ఉ. 9. 03 నుండి ఉ. 9. 47 వరకు మ. 12. 43 నుండి మ. 1. 27 వరకు

రాహుకాలం ఉ. 10. 59 నుండి మ. 12. 21 వరకు

యమగండం మ. 3. 06 నుండి సా. 4. 29 వరకు

గుళికకాలం ఉ. 8. 14 నుండి ఉ. 9. 36 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 5. 15 నుండి ఉ. 6. 03 వరకు

అమృత ఘడియలు మ. 1. 04 నుండి మ. 2. 51 వరకు

అభిజిత్ ముహూర్తం ఉ. 11. 59 నుండి మ. 12. 43 వరకు

07 జనవరి 2023 - శనివారం పంచాంగం

శ్రీ శుభకృతు నామ సంవత్సరం

దక్షిణాయనం - హేమంత ఋతువు

పుష్య మాసం - కృష్ణపక్షం

సూర్యోదయం - ఉ. 6. 51

సూర్యాస్తమయం - సా. 5. 52

తిథి పాడ్యమి ఉ. 7. 07+ వరకు

నక్షత్రం పునర్వసు తె. 3. 05+ వరకు

యోగం ఇంద్ర ఉ. 8. 44 వరకు

కరణం భాలవ సా. 5. 52 వరకు కౌలవ ఉ. 7. 07 వరకు

వర్జ్యం మ. 12. 07 నుండి మ. 1. 55 వరకు 

దుర్ముహూర్తం ఉ. 8. 20 నుండి ఉ. 9. 04 వరకు

రాహుకాలం ఉ. 9. 37 నుండి ఉ. 10. 59 వరకు

యమగండం మ. 1. 44 నుండి మ. 3. 07 వరకు

గుళికకాలం ఉ. 6. 51 నుండి ఉ. 8. 14 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 5. 15 నుండి ఉ. 6. 03 వరకు

అమృత ఘడియలు రా. 12. 26 నుండి రా. 2. 14 వరకు

అభిజిత్ ముహూర్తం మ. 12. 00 నుండి మ. 12. 44 వరకు

08 జనవరి 2023 - ఆదివారం పంచాంగం

శ్రీ శుభకృతు నామ సంవత్సరం

దక్షిణాయనం - హేమంత ఋతువు

పుష్య మాసం - కృష్ణపక్షం

సూర్యోదయం - ఉ. 6. 52

సూర్యాస్తమయం - సా. 5. 53

తిథి పాడ్యమి ఉ. 7. 07 వరకు

నక్షత్రం పుష్యమి ఉ. 6. 01+ వరకు

యోగ వైధృతి ఉ. 9. 31 వరకు

కరణం కౌలవ ఉ. 7. 07 వరకు

తైతుల రా. 8. 23 వరకు

వర్జ్యం రా. 8. 27 నుండి రా. 10. 15 వరకు

దుర్ముహూర్తం సా. 4. 24 నుండి సా. 5. 08 వరకు

రాహుకాలం సా. 4. 30 నుండి సా. 5. 53 వరకు

యమగండం మ. 12. 22 నుండి మ. 1. 45 వరకు

గుళికకాలం మ. 3. 08 నుండి సా. 4. 30 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 5. 16 నుండి ఉ. 6. 04 వరకు

అమృత ఘడియలు రా. 10. 54 నుండి రా. 12. 42 వరకు

అభిజిత్ ముహూర్తం మ. 12. 00 నుండి మ. 12. 44 వరకు

గమనిక. "+" అనగా మరుసటి రోజున

09 జనవరి 2023 సోమవారం పంచాంగం

శ్రీ శుభకృతు నామ సంవత్సరం

దక్షిణాయనం - హేమంత ఋతువు

పుష్య మాసం - కృష్ణపక్షం

సూర్యోదయం - ఉ. 6. 52

సూర్యాస్తమయం సా. 5. 53

తిథి విదియ ఉ. 9. 39 వరకు

నక్షత్రం ఆశ్లేష ఉ. 8. 57+ వరకు

యోగం విష్కంభ ఉ. 10. 30 వరకు

కరణం గర ఉ. 9. 39 వరకు

వనిజ రా. 10. 54 వరకు

వర్జ్యం రా. 8. 27 నుండి రా. 10. 15 వరకు

దుర్ముహూర్తం మ. 12. 45 నుండి మ. 1. 29 వరకు మ. 2. 57 నుండి మ. 3. 41 వరకు

రాహుకాలం ఉ. 8. 14 నుండి ఉ. 9. 37 వరకు

యమగండం ఉ. 11. 00 నుండి మ. 12. 23 వరకు

గుళికకాలం మ. 1. 45 నుండి మ. 3. 08 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 5. 16 నుండి ఉ. 6. 04 వరకు

అమృత ఘడియలు లేదు

అభిజిత్ ముహూర్తం మ. 12. 01 నుండి మ. 12. 45 వరకు

గమనిక. "+" అనగా మరుసటి రోజున

10 జనవరి 2023 మంగళవారం పంచాంగం

సంకష్టహర చతుర్థి

శ్రీ శుభకృతు నామ సంవత్సరం దక్షిణాయనం - హేమంత ఋతువు

పుష్య మాసం - కృష్ణపక్షం

సూర్యోదయం - ఉ. 6. 52

సూర్యాస్తమయం సా. 5. 54

తిథి తదియ మ. 12. 09 వరకు

నక్షత్రం ఆశ్లేష ఉ. 8. 57 వరకు

యోగం ప్రీతి ఉ. 11. 17 వరకు

విష్టి మ. 12. 09 వరకు 

బవ రా. 1. 21+ వరకు

కరణం రా. 10. 25 నుండి రా. 12. 13 వరకు

దుర్ముహూర్తం ఉ. 9. 05 నుండి ఉ. 9. 49 వరకు రా. 11. 05 నుండి రా. 11. 57 వరకు

రాహుకాలం మ. 3. 09 నుండి సా. 4. 31 వరకు

యమగండం ఉ. 9. 38 నుండి ఉ. 11. 00 వరకు

గుళికకాలం మ. 12. 23 నుండి మ. 1. 46 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 5. 16 నుండి ఉ. 6. 04 వరకు

అమృత ఘడియలు ఉ. 7. 13 నుండి ఉ. 9. 01 వరకు

అభిజిత్ ముహూర్తం మ. 12. 01 నుండి మ. 12. 45 వరకు

11 జనవరి 2023 - బుధవారం పంచాంగం

ఉత్తరాషాఢ కార్తె

శ్రీ శుభకృతు నామ సంవత్సరం దక్షిణాయనం - హేమంత ఋతువు

పుష్య మాసం - కృష్ణపక్షం

సూర్యోదయం - ఉ. 6. 52

సూర్యాస్తమయం - సా. 5. 55

తిథి చవితి మ. 2. 30 వరకు

నక్షత్రం మఖ ఉ. 11. 44 వరకు

యోగం ఆయుష్మాన్ ఉ. 11. 59 వరకు

కరణం భాలవ మ. 2. 30 వరకు

కౌలవ తె. 3. 36+ వరకు

వర్జ్యం రా. 8. 41 నుండి రా. 10. 28 వరకు

దుర్ముహూర్తం మ. 12. 01 నుండి మ. 12. 45 వరకు

రాహుకాలం మ. 12. 23 నుండి మ. 1. 46 వరకు

యమగండం ఉ. 8. 15 నుండి ఉ. 9. 38 వరకు

గుళికకాలం ఉ. 11. 01 నుండి మ. 12. 23 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 5. 16 నుండి ఉ. 6. 04 వరకు

అమృత ఘడియలు ఉ. 9. 09 నుండి ఉ. 10. 56 వరకు

అభిజిత్ ముహూర్తం లేదు

గమనిక. "+" అనగా మరుసటి రోజున

12 జనవరి 2023 - గురువారం పంచాంగం

శ్రీ శుభకృతు నామ సంవత్సరం

దక్షిణాయనం - హేమంత ఋతువు

పుష్య మాసం - కృష్ణపక్షం

సూర్యోదయం - ఉ. 6. 52

సూర్యాస్తమయం సా. 5. 55

తిథి పంచమి సా. 4. 34 వరకు

నక్షత్రం పూర్వ ఫల్గుని(పుబ్బ) మ. 2. 17 వరకు

యోగం సౌభాగ్య మ. 12. 28 వరకు

కరణం తైతుల సా. 4. 34 వరకు

గరజి తె. 5. 30+ వరకు

వర్జ్యం రా. 10. 16 నుండి రా. 12. 00 వరకు

దుర్ముహూర్తం ఉ. 10. 33 నుండి ఉ. 11. 17 వరకు మ. 2. 58 నుండి మ. 3. 42 వరకు

రాహుకాలం మ. 1. 47 నుండి మ. 3. 10 వరకు

యమగండం ఉ. 6. 52 నుండి ఉ. 8. 15 వరకు

గుళికకాలం ఉ. 9. 38 నుండి ఉ. 11. 01 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 5. 16 నుండి ఉ. 6. 04 వరకు

అమృత ఘడియలు ఉ. 7. 19 నుండి ఉ. 9. 05 వరకు

అభిజిత్ ముహూర్తం మ. 12. 02 నుండి మ. 12. 46 వరకు

13 జనవరి 2023 - శుక్రవారం పంచాంగం

శ్రీ శుభకృతు నామ సంవత్సరం

దక్షిణాయనం - హేమంత ఋతువు

పుష్య మాసం - కృష్ణపక్షం

సూర్యోదయం - ఉ. 6. 52

సూర్యాస్తమయం సా. 5. 56

తిథి షష్ఠి సా. 6. 13 వరకు

నక్షత్రం ఉత్తర ఫల్గుని(ఉత్తర) సా. 4. 27 వరకు

యోగం శోభన మ. 12. 40 వరకు

వనిజ సా. 6. 13 వరకు

విష్టి ఉ. 6. 55 + వరకు

వర్జ్యం రా. 1. 34 నుండి తె. 3. 16 వరకు

దుర్ముహూర్తం ఉ. 9. 05 నుండి ఉ. 9. 49 వరకు మ. 12. 46 నుండి మ. 1. 30 వరకు

రాహుకాలం ఉ. 11. 01 నుండి మ. 12. 24 వరకు

యమగండం మ. 3. 10 నుండి సా. 4. 33 వరకు

గుళికకాలం ఉ. 8. 15 నుండి ఉ. 9. 38 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 5. 16 నుండి ఉ. 6. 04 వరకు

అమృత ఘడియలు ఉ. 8. 44 నుండి ఉ. 10. 29 వరకు

అభిజిత్ ముహూర్తం మ. 12. 02 నుండి మ. 12. 46 వరకు

14 జనవరి 2023 - శనివారం పంచాంగం

శ్రీ శుభకృతు నామ సంవత్సరం

దక్షిణాయనం - హేమంత ఋతువు

పుష్య మాసం - కృష్ణపక్షం

సూర్యోదయం - ఉ. 6. 53

సూర్యాస్తమయం సా. 5. 57

తిథి సప్తమి రా. 7. 18 వరకు

నక్షత్రం హస్త సా. 6. 04 వరకు

యోగం అతిగండ మ. 12. 27 వరకు

విష్టి ఉ. 6. 55 వరకు

బవ రా. 7. 18 వరకు

వర్జ్యం రా. 2. 33 నుండి తె. 4. 13 వరకు

దుర్ముహూర్తం ఉ. 8. 21 నుండి ఉ. 9. 05 వరకు

రాహుకాలం ఉ. 9. 39 నుండి ఉ. 11. 02 వరకు

యమగండం మ. 1. 48 నుండి మ. 3. 11 వరకు

గుళికకాలం ఉ. 6. 53 నుండి ఉ. 8. 16 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 5. 17 నుండి ఉ. 6. 05 వరకు

అమృత ఘడియలు ఉ. 11. 49 నుండి మ. 1. 32 వరకు

అభిజిత్ ముహూర్తం మ. 12. 02 నుండి మ. 12. 47 వరకు

గమనిక. "+" అనగా మరుసటి రోజున

15 జనవరి 2023 - ఆదివారం పంచాంగం

మకర సంక్రాంతి, పొంగల్

శ్రీ శుభకృతు నామ సంవత్సరం ఉత్తరాయణం - హేమంత ఋతువు

పుష్య మాసం - కృష్ణపక్షం

సూర్యోదయం - ఉ. 6. 53

సూర్యాస్తమయం - సా. 5. 57

తిథి అష్టమి రా. 7. 39 వరకు

నక్షత్రం చిత్తా రా. 7. 00 వరకు

యోగం సుకర్మ ఉ. 11. 44 వరకు

కరణం భాలవ ఉ. 7. 39 వరకు

కౌలవ రా. 7. 39 వరకు

వర్జ్యం రా. 12. 50 నుండి రా. 2. 27 వరకు

దుర్ముహూర్తం సా. 4. 28 నుండి సా. 5. 12 వరకు

రాహుకాలం సా. 4. 34 నుండి సా. 5. 57 వరకు

యమగండం మ. 12. 25 నుండి మ. 1. 48 వరకు

గుళికాకాలం మ. 3. 11 నుండి సా. 4. 34 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 5. 17 నుండి ఉ. 6. 05 వరకు

అమృత ఘడియలు మ. 12. 32 నుండి మ. 2. 12 వరకు

అభిజిత్ ముహూర్తం మ. 12. 03 నుండి మ. 12. 47 వరకు

16 జనవరి 2023 సోమవారం పంచాంగం

కనుమ

శ్రీ శుభకృతు నామ సంవత్సరం ఉత్తరాయణం - హేమంత ఋతువు

పుష్య మాసం - కృష్ణపక్షం

సూర్యోదయం – ఉ. 6. 53

సూర్యాస్తమయం సా. 5. 58

నవమి రా. 7. 13 వరకు

నక్షత్రం స్వాతి రా. 7. 11 వరకు

యోగం ధృతి ఉ. 10. 25 వరకు

కరణం తైతుల ఉ. 7. 38 వరకు

గరజి రా. 7. 13 వరకు

వర్జ్యం రా. 12. 50 నుండి రా. 2. 24 వరకు

దుర్ముహూర్తం మ. 12. 47 నుండి మ. 1. 32 వరకు మ. 3. 00 నుండి మ. 3. 45 వరకు

రాహుకాలం ఉ. 8. 16 నుండి ఉ. 9. 39 వరకు

యమగండం ఉ. 11. 02 నుండి మ. 12. 25 వరకు

గుళికకాలం మ. 1. 48 నుండి మ. 3. 12 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 5. 17 నుండి ఉ. 6. 05 వరకు

అమృత ఘడియలు ఉ. 10. 31 నుండి మ. 12. 07 వరకు

అభిజిత్ ముహూర్తం మ. 12. 03 నుండి మ. 12. 47 వరకు

గమనిక. "+" అనగా మరుసటి రోజున

17 జనవరి 2023 - మంగళవార పంచాంగం

శ్రీ శుభకృతు నామ సంవత్సరం

ఉత్తరాయణం - హేమంత ఋతువు

పుష్య మాసం - కృష్ణపక్షం

సూర్యోదయం - ఉ. 6. 53

సూర్యాస్తమయం సా. 5. 58

దశమి సా. 5. 58 వరకు

నక్షత్రం విశాఖ సా. 6. 34 వరకు

యోగం శూల ఉ. 8. 29 వరకు

కరణం విష్టి సా. 5. 58 వరకు

బవ తె. 5. 08+ వరకు

వర్జ్యం రా. 10. 32 నుండి రా. 12. 02 వరకు

దుర్ముహూర్తం ఉ. 9. 06 నుండి ఉ. 9. 50 వరకు రా. 11. 08 నుండి రా. 12. 00 వరకు

రాహుకాలం మ. 3. 12 నుండి సా. 4. 35 వరకు

యమగండం ఉ. 9. 39 నుండి ఉ. 11. 02 వరకు

గుళికకాలం మ. 12. 26 నుండి మ. 1. 49 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 5. 17 నుండి ఉ. 6. 05 వరకు

అమృత ఘడియలు ఉ. 10. 11 నుండి ఉ. 11. 45 వరకు

అభిజిత్ ముహూర్తం మ. 12. 03 నుండి మ. 12. 48 వరకు

గమనిక. "+" అనగా మరుసటి రోజున

18 జనవరి 2023 - బుధవారం పంచాంగం

శ్రీ శుభకృతు నామ సంవత్సరం

ఉత్తరాయణం - హేమంత ఋతువు

పుష్య మాసం - కృష్ణపక్షం

సూర్యోదయం - ఉ. 6. 53

సూర్యాస్తమయం - సా. 5. 59

తిథి ఏకాదశి మ. 3. 57 వరకు

నక్షత్రం అనురాధ సా. 5. 10 వరకు

యోగం వృద్ధి రా. 2. 39+ వరకు

భాలవ మ. 3. 57 వరకు

కౌలవ రా. 2. 42+ వరకు

వర్జ్యం రా. 10. 29 నుండి రా. 11. 57 వరకు మ. 12. 04 నుండి మ. 12. 48 వరకు

రాహుకాలం మ. 12. 26 నుండి మ. 1. 49 వరకు

యమగండం ఉ. 8. 16 నుండి ఉ. 9. 39 వరకు

గుళికకాలం ఉ. 11. 03 నుండి మ. 12. 26 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 5. 17 నుండి ఉ. 6. 05 వరకు

అమృత ఘడియలు ఉ. 7. 35 నుండి ఉ. 9. 05 వరకు

అభిజిత్ ముహూర్తం లేదు

19 జనవరి 2023 - గురువారం పంచాంగం

శ్రీ శుభకృతు నామ సంవత్సరం

ఉత్తరాయణం - హేమంత ఋతువు

పుష్య మాసం - కృష్ణపక్షం

సూర్యోదయం - ఉ. 6. 53

సూర్యాస్తమయం - సా. 6. 00

తిథి ద్వాదశి మ. 1. 14 వరకు

నక్షత్రం జ్యేష్ఠ మ. 3. 07 వరకు

యోగం ధ్రువ రా. 10. 56 వరకు

కరణం తైతుల మ. 1. 14 వరకు

గరజి రా. 11. 38 వరకు

వర్జ్యం ఉ. 11. 15 నుండి మ. 12. 40 వరకు

దుర్ముహూర్తం ఉ. 10. 35 నుండి ఉ. 11. 20 వరకు మ. 3. 02 నుండి మ. 3. 46 వరకు

రాహుకాలం మ. 1. 50 నుండి మ. 3. 13 వరకు

యమగండం ఉ. 6. 53 నుండి ఉ. 8. 16 వరకు

గుళికకాలం ఉ. 9. 40 నుండి ఉ. 11. 03 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 5. 17 నుండి ఉ. 6. 05 వరకు

అమృత ఘడియలు ఉ. 7. 15 నుండి ఉ. 8. 43 వరకు

అభిజిత్ ముహూర్తం మ. 12. 04 నుండి మ. 12. 49 వరకు

20 జనవరి 2023 - శుక్రవారం పంచాంగం

శ్రీ శుభకృతు నామ సంవత్సరం

ఉత్తరాయణం - హేమంత ఋతువు

పుష్య మాసం - కృష్ణపక్షం

సూర్యోదయం - ఉ. 6. 53

సూర్యాస్తమయం - సా. 6. 00

తిథి త్రయోదశి ఉ. 9. 58 వరకు

నక్షత్రం మూల మ. 12. 31 వరకు

యోగం వ్యఘతా సా. 6. 50 వరకు

కరణం వనిజ ఉ. 9. 58 వరకు

విష్టి రా. 8. 08 వరకు

వర్జ్యం రా. 9. 04 నుండి రా. 10. 28 వరకు

దుర్ముహూర్తం ఉ. 9. 06 నుండి ఉ. 9. 51 వరకు మ. 12. 49 నుండి మ. 1. 33 వరకు

రాహుకాలం ఉ. 11. 03 నుండి మ. 12. 27 వరకు

యమగండం మ. 3. 13 నుండి సా. 4. 37 వరకు

గుళికకాలం ఉ. 8. 16 నుండి ఉ. 9. 40 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 5. 17 నుండి ఉ. 6. 05 వరకు

అమృత ఘడియలు తె. 5. 28 నుండి ఉ. 6. 52 వరకు ఉ. 7. 02 నుండి ఉ. 8. 28 వరకు

అభిజిత్ ముహూర్తం మ. 12. 04 నుండి మ. 12. 49 వరకు

గమనిక. "+" అనగా మరుసటి రోజున

21 జనవరి 2023 - శనివారం పంచాంగం

అమావాస్య

శ్రీ శుభకృతు నామ సంవత్సరం ఉత్తరాయణం - హేమంత ఋతువు

పుష్య మాసం - కృష్ణపక్షం

సూర్యోదయం - ఉ. 6. 53 సూర్యాస్తమయం - సా. 6. 01

తిథి అమావాస్య రా. 2. 22+ వరకు

నక్షత్రం పూర్వాషాఢ ఉ. 9. 33 వరకు

యోగం హర్షణ మ. 2. 29 వరకు

కరణం చతుష్పాద సా. 4. 20 వరకు

నాగవ రా. 2. 22+ వరకు

వర్జ్యం ఉ. 9. 58 నుండి ఉ. 11. 21 వరకు

దుర్ముహూర్తం ఉ. 8. 22 నుండి ఉ. 9. 07 వరకు

రాహుకాలం ఉ. 9. 40 నుండి ఉ. 11. 03 వరకు

యమగండం మ. 1. 50 నుండి మ. 3. 14 వరకు

గుళికకాలం ఉ. 6. 53 నుండి ఉ. 8. 16 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 5. 17 నుండి ఉ. 6. 05 వరకు

అమృత ఘడియలు రా. 12. 56 నుండి రా. 2. 20 వరకు

అభిజిత్ ముహూర్తం మ. 12. 05 నుండి మ. 12. 49 వరకు

గమనిక. "+" అనగా మరుసటి రోజున

22 జనవరి 2023 - ఆదివారం పంచాంగం

శ్రీ శుభకృతు నామ సంవత్సరం

ఉత్తరాయణం - శిశిర ఋతువు

మాఘ మాసం - శుక్లపక్షం

సూర్యోదయం – ఉ. 6. 53

సూర్యాస్తమయం - సా. 6. 01

పాడ్యమి రా. 10. 29 వరకు

శ్రవణ తె. 3. 14+ వరకు

యోగ వజ్ర ఉ. 10. 01 వరకు

కరణం స్తుఘ్నమ మ. 12. 25 వరకు

బవ రా. 10. 29 వరకు

వర్జ్యం ఉ. 6. 52 నుండి ఉ. 8. 16 వరకు

దుర్ముహూర్తం సా. 4. 32 నుండి సా. 5. 17 వరకు

రాహుకాలం సా. 4. 38 నుండి సా. 6. 01 వరకు

యమగండం మ. 12. 27 నుండి మ. 1. 51 వరకు

గుళికకాలం మ. 3. 14 నుండి సా. 4. 38 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 5. 17 నుండి ఉ. 6. 05 వరకు

అమృత ఘడియలు సా. 6. 18 నుండి రా. 7. 42 వరకు

అభిజిత్ ముహూర్తం మ. 12. 05 నుండి మ. 12. 49 వరకు

23 జనవరి 2023 - సోమవారం పంచాంగం

సుభాష్ చంద్రబోస్ జయంతి

శ్రీ శుభకృతు నామ సంవత్సరం

ఉత్తరాయణం - శిశిర ఋతువు మాఘ మాసం శుక్లపక్షం

సూర్యోదయం - ఉ. 6. 53

సూర్యాస్తమయం - సా. 6. 02

విదియ సా. 6. 47 వరకు

నక్షత్రం ధనిష్ఠ రా. 12. 22+ వరకు

వ్యతిపాత రా. 1. 24+ వరకు

కరణం భాలవ ఉ. 8. 34 వరకు

కౌలవ సా. 6. 47 వరకు

వర్జ్యం ఉ. 6. 54 నుండి ఉ. 8. 20 వరకు

దుర్ముహూర్తం మ. 12. 50 నుండి మ. 1. 34 వరకు మ. 3. 03 నుండి మ. 3. 48 వరకు

రాహుకాలం ఉ. 8. 16 నుండి ఉ. 9. 40 వరకు

యమగండం ఉ. 11. 04 నుండి మ. 12. 27 వరకు

గుళికకాలం మ. 1. 51 నుండి మ. 3. 15 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 5. 17 నుండి ఉ. 6. 05 వరకు

అమృత ఘడియలు మ. 3. 18 నుండి సా. 4. 42 వరకు

అభిజిత్ ముహూర్తం మ. 12. 05 నుండి మ. 12. 50 వరకు

గమనిక. "+" అనగా మరుసటి రోజున

24 జనవరి 2023 - మంగళవారం పంచాంగం

శ్రవణ కార్తె

శ్రీ శుభకృతు నామ సంవత్సరం ఉత్తరాయణం - శిశిర ఋతువు

మాఘ మాసం శుక్లపక్షం

సూర్యోదయం - ఉ. 6. 53

సూర్యాస్తమయం - సా. 6. 03

తిథి తదియ మ. 3. 27 వరకు

నక్షత్రం శతభిష రా. 9. 54 వరకు

యోగం వారియ రా. 9. 35 వరకు

కరణం గరజి మ. 3. 27 వరకు

వనిజ రా. 1. 57+ వరకు

వర్జ్యం తె. 3. 52 నుండి తె. 5. 20 వరకు

దుర్ముహూర్తం ఉ. 9. 07 నుండి ఉ. 9. 51 వరకు రా. 11. 10 నుండి రా. 12. 02 వరకు

రాహుకాలం మ. 3. 15 నుండి సా. 4. 39 వరకు

యమగండం ఉ. 9. 40 నుండి ఉ. 11. 04 వరకు

గుళికకాలం మ. 12. 28 నుండి మ. 1. 51 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 5. 17 నుండి ఉ. 6. 05 వరకు

అమృత ఘడియలు మ. 3. 30 నుండి సా. 4. 56 వరకు

అభిజిత్ ముహూర్తం మ. 12. 05 నుండి మ. 12. 50 వరకు

25 జనవరి 2023 - బుధవారం పంచాంగం

శ్రీ శుభకృతు నామ సంవత్సరం

ఉత్తరాయణం - శిశిర ఋతువు

మాఘ మాసం - శుక్లపక్షం

సూర్యోదయం – ఉ. 6. 53

సూర్యాస్తమయం - సా. 6. 03

తిథి చవితి మ. 12. 39 వరకు

నక్షత్రం పూర్వాభాద్ర రా. 8. 03 వరకు

యోగం పరిఘ సా. 6. 14 వరకు

విష్టి మ. 12. 39 వరకు

బవ రా. 11. 31 వరకు

వర్జ్యం తె. 5. 14 నుండి ఉ. 6. 45 వరకు

దుర్ముహూర్తం మ. 12. 05 నుండి మ. 12. 50 వరకు

రాహుకాలం మ. 12. 28 నుండి మ. 1. 52 వరకు

యమగండం ఉ. 8. 16 నుండి ఉ. 9. 40 వరకు

గుళికకాలం ఉ. 11. 04 నుండి మ. 12. 28 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 5. 17 నుండి ఉ. 6. 05 వరకు

అమృత ఘడియలు మ. 12. 43 నుండి మ. 2. 11 వరకు

అభిజిత్ ముహూర్తం లేదు

26 జనవరి 2023 - గురువారం పంచాంగం

గణతంత్ర దినోత్సవం, వసంత పంచమి, సరస్వతి పూజ

శ్రీ శుభకృతు నామ సంవత్సరం

ఉత్తరాయణం - శిశిర ఋతువు

మాఘ మాసం శుక్లపక్షం

సూర్యోదయం - ఉ. 6. 53

సూర్యాస్తమయం - సా. 6. 04

తిథి పంచమి ఉ. 10. 32 వరకు

నక్షత్రం ఉత్తరాభాద్ర సా. 6. 54 వరకు

శివ మ. 3. 27 వరకు

భాలవ ఉ. 10. 32 వరకు

కౌలవ రా. 9. 50 వరకు

వర్జ్యం ఉ. 6. 46 నుండి ఉ. 8. 21 వరకు

దుర్ముహూర్తం ఉ. 10. 36 నుండి ఉ. 11. 21 వరకు మ. 3. 05 నుండి మ. 3. 49 వరకు

రాహుకాలం మ. 1. 52 నుండి మ. 3. 16 వరకు

యమగండం ఉ. 6. 53 నుండి ఉ. 8. 16 వరకు

గుళికకాలం ఉ. 9. 40 నుండి ఉ. 11. 04 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 5. 17 నుండి ఉ. 6. 05 వరకు

అమృత ఘడియలు మ. 2. 22 నుండి మ. 3. 54 వరకు

అభిజిత్ ముహూర్తం మ. 12. 06 నుండి మ. 12. 51 వరకు

27 జనవరి 2023 - శుక్రవారం పంచాంగం

శ్రీ శుభకృతు నామ సంవత్సరం

ఉత్తరాయణం - శిశిర ఋతువు

మాఘ మాసం శుక్లపక్షం

సూర్యోదయం - ఉ. 6. 52

సూర్యాస్తమయం - సా. 6. 04

తిథి షష్ఠి ఉ. 9. 13 వరకు

నక్షత్రం రేవతి సా. 6. 37 వరకు

యోగం సిద్ధ మ. 1. 19 వరకు

తైతుల ఉ. 9. 13 వరకు

గరజి రా. 8. 57 వరకు

వర్జ్యం మ. 3. 01 నుండి సా. 4. 39 వరకు

దుర్ముహూర్తం ఉ. 9. 07 నుండి ఉ. 9. 52 వరకు మ. 12. 51 నుండి మ. 1. 35 వరకు

రాహుకాలం ఉ. 11. 04 నుండి మ. 12. 28 వరకు

యమగండం మ. 3. 16 నుండి సా. 4. 40 వరకు

గుళికకాలం ఉ. 8. 16 నుండి ఉ. 9. 40 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 5. 16 నుండి ఉ. 6. 04 వరకు

అమృత ఘడియలు సా. 4. 14 నుండి సా. 5. 49 వరకు

అభిజిత్ ముహూర్తం మ. 12. 06 నుండి మ. 12. 51 వరకు

28 జనవరి 2023 - శనివారం పంచాంగం

శ్రీ శుభకృతు నామ సంవత్సరం

ఉత్తరాయణం - శిశిర ఋతువు

మాఘ మాసం శుక్లపక్షం

సూర్యోదయం - ఉ. 6. 52

సూర్యాస్తమయం - సా. 6. 05

తిథి సప్తమి ఉ. 8. 45 వరకు

నక్షత్రం అశ్విని రా. 7. 10 వరకు

యోగం సాధ్య ఉ. 11. 49 వరకు

కరణం వనిజ ఉ. 8. 45 వరకు

విష్టి రా. రా. 8. 54 వరకు

వర్జ్యం తె. 5. 12 నుండి ఉ. 6. 53 వరకు

దుర్ముహూర్తం ఉ. 8. 22 నుండి ఉ. 9. 07 వరకు

రాహుకాలం ఉ. 9. 40 నుండి ఉ. 11. 04 వరకు

యమగండం మ. 1. 53 నుండి మ. 3. 17 వరకు

గుళికాకాలం ఉ. 6. 52 నుండి ఉ. 8. 16 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 5. 16 నుండి ఉ. 6. 04 వరకు

అమృత ఘడియలు ఉ. 11. 45 నుండి మ. 1. 23 వరకు

అభిజిత్ ముహూర్తం మ. 12. 06 నుండి మ. 12. 51 వరకు

29 జనవరి 2023 - ఆదివారం పంచాంగం

శ్రీ శుభకృతు నామ సంవత్సరం

ఉత్తరాయణం - శిశిర ఋతువు

మాఘ మాసం - శుక్లపక్షం

సూర్యోదయం - ఉ. 6. 52

సూర్యాస్తమయం - సా. 6. 05

తిథి అష్టమి ఉ. 9. 07 వరకు

నక్షత్రం భరణి రా. 8. 24 వరకు

యోగం శుభ ఉ. 10. 58 వరకు

కరణం బవ ఉ. 9. 07 వరకు

భాలవ రా. 9. 38 వరకు

వర్జ్యం ఉ. 9. 18 నుండి ఉ. 11. 02 వరకు

దుర్ముహూర్తం సా. 4. 35 నుండి సా. 5. 20 వరకు

రాహుకాలం సా. 4. 41 నుండి సా. 6. 05 వరకు

యమగండం మ. 12. 29 నుండి మ. 1. 53 వరకు

గుళికకాలం మ. 3. 17 నుండి సా. 4. 41 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 5. 16 నుండి ఉ. 6. 04 వరకు

అమృత ఘడియలు మ. 3. 18 నుండి సా. 4. 59 వరకు

అభిజిత్ ముహూర్తం మ. 12. 06 నుండి మ. 12. 51 వరకు

30 జనవరి 2023 సోమవారం పంచాంగం

శ్రీ శుభకృతు నామ సంవత్సరం

ఉత్తరాయణం - శిశిర ఋతువు

మాఘ మాసం శుక్లపక్షం

సూర్యోదయం - ఉ. 6. 52

సూర్యాస్తమయం - సా. 6. 06

తిథి నవమి ఉ. 10. 13 వరకు

నక్షత్రం కృతిక రా. 10. 17 వరకు

యోగ శుక్ల ఉ. 10. 41 వరకు

కరణం కౌలవ ఉ. 10. 13 వరకు

తైతుల రా. 11. 02 వరకు

వర్జ్యం మ. 3. 51 నుండి సా. 5. 37 వరకు

దుర్ముహూర్తం మ. 12. 51 నుండి మ. 1. 36 వరకు మ. 3. 06 నుండి మ. 3. 51 వరకు

రాహుకాలం ఉ. 8. 16 నుండి ఉ. 9. 40 వరకు

యమగండం ఉ. 11. 05 నుండి మ. 12. 29 వరకు

గుళికకాలం మ. 1. 53 నుండి మ. 3. 17 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 5. 16 నుండి ఉ. 6. 04 వరకు

అమృత ఘడియలు రా. 7. 40 నుండి రా. 9. 23 వరకు

అభిజిత్ ముహూర్తం మ. 12. 06 నుండి మ. 12. 51 వరకు

31 జనవరి 2023 - మంగళవారం పంచాంగం

శ్రీ శుభకృతు నామ సంవత్సరం

ఉత్తరాయణం - శిశిర ఋతువు

మాఘ మాసం శుక్లపక్షం

సూర్యోదయం - ఉ. 6. 52

సూర్యాస్తమయం - సా. 6. 07

తిథి దశమి ఉ. 11. 56 వరకు

నక్షత్రం రోహిణి రా. 12. 39+ వరకు

యోగం బ్రహ్మ ఉ. 10. 50 వరకు

కరణం గరజి ఉ. 11. 56 వరకు

వనిజ రా. 12. 57+ వరకు

వర్జ్యం ఉ. 6. 53 నుండి ఉ. 8. 40 వరకు

దుర్ముహూర్తం ఉ. 9. 07 నుండి ఉ. 9. 52 వరకు రా. 11. 12 నుండి రా. 12. 03 వరకు

రాహుకాలం మ. 3. 18 నుండి సా. 4. 42 వరకు

యమగండం ఉ. 9. 40 నుండి ఉ. 11. 05 వరకు

గుళికకాలం మ. 12. 29 నుండి మ. 1. 53 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 5. 16 నుండి ఉ. 6. 04 వరకు

అమృత ఘడియలు రా. 9. 08 నుండి రా. 10. 53 వరకు

అభిజిత్ ముహూర్తం మ. 12. 07 నుండి మ. 12. 52 వరకు

గమనిక. "+" అనగా మరుసటి రోజున

జనవరి నెలలో పండుగలు

01 Sun » ఆంగ్ల సంవత్సరాదిి

02 Mon » ముక్కోటి ఏకాదశి , పుష్య పుత్రాద ఏకాదశి

04 Wed » ప్రదోష వ్రతం

06 Fri » శ్రీ సత్యనారాయణ పూజ , పౌర్ణమి వ్రతం , పౌర్ణమి

10 Tue » సంకటహర చతుర్థి

11 Wed » ఉత్తరాషాఢ కార్తె , త్యాగరాజ స్వామి ఆరాధన

12 Thu » స్వామి వివేకానంద జయంతి

14 Sat » భోగి

15 Sun » ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం , మకర సంక్రాంతి , పొంగల్

16 Mon » ముక్కనుము , బొమ్మలనోము , కనుము

18 Wed » షట్టిల ఏకాదశి

19 Thu » ప్రదోష వ్రతం

20 Fri » మాస శివరాత్రి

21 Sat » అమావాస్య , చొల్లంగి అమావాస్య

22 Sun » చంద్రోదయం , మాఘ గుప్త నవరాత్రి

23 Mon » సోమవారం వృతం , నేతాజీ జయంతి

24 Tue » శ్రీ మార్కండేయ మహర్షి జయంతి , గణేష్‌ జయంతి , శ్రావణ కార్తె

25 Wed » చతుర్థి వ్రతం

26 Thu » స్కంద షష్టి , సరస్వతి పూజ , రిపబ్లిక్ డే

28 Sat » రధసప్తమి , భీష్మాష్టమి , లాలా లజపతిరాయ్ జయంతి

29 Sun » దుర్గాష్టమి వ్రతం

30 Mon » మహాత్మాగాంధీ వర్ధంతి , మధ్వ నవమి

31 Tue » అవతార్ మిహిర్ బాబా అమరతిథి

10.01 2023 Niên lịch Telugu
10.01 2023 Niên lịch Telugu
10.01 2023 Niên lịch Telugu


10.01 2023 Niên lịch Telugu
10.01 2023 Niên lịch Telugu
10.01 2023 Niên lịch Telugu


10.01 2023 Niên lịch Telugu
10.01 2023 Niên lịch Telugu
10.01 2023 Niên lịch Telugu


10.01 2023 Niên lịch Telugu
10.01 2023 Niên lịch Telugu
10.01 2023 Niên lịch Telugu

Tags. jan 2023 telugu calendar, 2023 telugu calendar venkatrama, 2023 telugu calendar holidays, 2023 telugu calendar pdf, 2023 telugu calendar november, 2023 telugu calendar rasi phalalu, panchamgam 2023, 2023 telugu calendar

What days is 10th january 2023?

National Save the Eagles Day .

What is the telugu year 2023?

The year 2023 is a Subhakritu year .

What was Tithi on 10 January?

Today, the Moon sign will be Karka and will remain up to 09. 02. 11. The moon will rise at 20. 41. 00 and then will set at 09. 37. 00. . Today's Panchang, 10 January 2023. Tithi Shubh Muhurat, Rahu Kaal, Sunrise Sunset and Moon Rashi

What is the tithi on 21 january 2023 in Telugu calendar?

Amavasya Tithi (No Moon Day or New Moon Day) that falls on Pushyamu (Telugu Month), 21 January 2023, Saturday, Krishna Paksham, Amavasya. (Jan 21) 06. 17 am - (Jan 22) 02. 23 am, Sukla Paksha Pratipada. (Jan 22) 02. 23 am - (Jan 22) 10. 27 pm for Telangana (Hyderabad).